ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - 11మే 2021 రాశిఫలాలు

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశిఫలాలు
ASTROLOGICAL PREDICTION FOR MAY 11
author img

By

Published : May 11, 2021, 11:32 AM IST

మేషరాశి

మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. దుర్గ ధ్యానం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

మీలోని వినయ విధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంబంధాలను పటిష్టం చేసుకోవడం మంచిది. అష్టలక్ష్మీ స్తోత్రము పఠిస్తే మంచిది.

మిథునం

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.

కర్కాటక రాశి

శుభకాలం. మానసికంగా ధైర్యంతో ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

సింహరాశి

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూచుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

కన్యారాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఇష్టదేవతా స్తోత్రము పఠించడం మంచిది.

తులారాశి

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.

వృశ్చికరాశి

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచిది.

ధనుస్సు రాశి

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్ర ధ్యానం శుభప్రదం.

మకరరాశి

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలున్నాయి. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

కుంభరాశి

మంచి పనులను మొదలు పెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.

మీనరాశి

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధనా శుభప్రదం.

ఇదీ చదవండి: రెండో దశలో వేగంగా పల్లెలను చుట్టుముడుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.