హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hca) అధ్యక్షుడు అజారుద్దీన్ (Azharuddin)పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అజార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈనెల 2న అజార్‌కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన అపెక్స్ కౌన్సిల్... అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నందున హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి:
IAS Sri Lakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సూపర్ టైమ్‌స్కేల్ పదోన్నతి..ప్రభుత్వం ఉత్తర్వులు!