ETV Bharat / city

"నిధుల దారి మళ్లింపుపై సీబీఐతో విచారణ జరగాలి" - governor

ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి బోర్డులో 3 వేల కోట్ల నిధులు ఉన్నాయనీ.. వాటి ఖర్చులు తేల్చి శ్వేతపత్రం విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం సభ్యులు గవర్నర్​కు నివేదించారు.

గవర్నర్​కు 'ఏపీ భవన నిర్మాణ సంక్షేమ మండలి సభ్యుల' వినతిపత్రం
author img

By

Published : Aug 20, 2019, 6:31 AM IST

ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని.. ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం సభ్యులు గవర్నర్ బిశ్వభూషణ్​కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ప్రభుత్వమూ ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల హక్కులు పరిరక్షించి సంక్షేమ మండలి నిధుల దారి మళ్లింపుపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. కేంద్రప్రభుత్వం 'ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన' పథకం ద్వారా 1200 కోట్ల రూపాయలు ఇస్తే.. వాటిలో 900 కోట్లు దారి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం పథకం పేరు మార్చి నిధులను పక్కదారి పట్టిస్తుందన్నారు.

ఇవీ చదవండి..

ఇళ్ల స్థలాల పంపిణీ పై విధివిధానాలు జారీ

Intro:SLUG:- AP_SKLM_100_21_COLLECTOR_VISIT_PANCHAYAT_SECRETARY_EXAMS_AVB_C8

యాంకర్:- జిల్లాలోని 138 కేంద్రాల్లో పంచాయతీ కార్యదర్శి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 21 మండలాల్లోని 138 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 37,203 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం, పరిసర ప్రాంతాల్లోని అత్యధికంగా 25 కేంద్రాలు కేటాయించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పరీక్షలు లు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి అన్నారు. పరీక్షకు హాజరు కానీ వారి శాతం ఎక్కువగా ఉందని ఏపీపీఎస్సీ కి దీన్ని నివేదించనున్నట్లు తెలిపారు.

బైట్:- జె.నివాస్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్.

Body:1

Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.