ETV Bharat / city

ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : Jul 29, 2020, 5:01 PM IST

.

AP TOP NEWS
ప్రధాన వార్తలు@5PM
  • భారత అమ్ములపొదిలో రఫేల్​
    ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న రఫేల్​ విమానాలు భారత అమ్ములపొదిలో చేరాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన 5 రఫేల్ జెట్లు బుధవారం మధ్యాహ్నం అంబాలా వైమానిక స్థావరంలో కాలుమోపాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత
    ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు రాష్ట్రానికి సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో మహిళల సాధికారితకు 2 పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. 25 లక్షల మంది మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత అందిస్తున్నామని సీఎం తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • ఆ రైతు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత
    చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్‌రాజ్‌పల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమార్తెలు అతనికి అండగా నిలుస్తూ వారి పొలంలో దుక్కిదున్నారు. ఈ ఇద్దరికి ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయాన్ని అందిస్తామని తెలిపింది. గండిపేట మహిళ కళాశాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిషన్ ఇవ్వటంతో పాటు... ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • 'ప్రభుత్వ చర్యల వల్లే మరణాలు తగ్గాయి'
    కరోనా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. సమయానికి ఆహారం, ఔషధాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏ ఆస్పత్రిలోనూ కరోనా ఔషధాల కొరత లేదని స్పష్టం చేశారు. కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • 'సీఎం జగన్, ఉపరాష్ట్రపతి, చిరంజీవి న్యాయం చేయాలి'
    నెల్లూరు జిల్లా గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి సీఎం జగన్ ఫోటో చేత పట్టుకొని... తనకు న్యాయం జరగటం లేదనీ, పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • చైనాకు మరో షాక్.. 200 కంపెనీల పెట్టుబడులకు నో!
    సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతా కారణాలతో చైనా యాప్​లపై ఇప్పటికే నిషేధం విధించింది భారత్. తాజాగా చైనా సంస్థలకు చెందిన 200 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్​డీఐ) సంబంధించిన ప్రతిపాదనలకు భద్రతాపరమైన అనుమతులు నిలిపేసింది కేంద్ర హోంశాఖ.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • నేనంటే ఎవరికీ ఇష్టం లేదు
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు... అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కంటే తనను ఎందుకు తక్కువ ఇష్టపడుతున్నారో అని ప్రశ్నించారు ట్రంప్​. తానంటే ఎవరికీ ఇష్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆగస్టు 2న పూర్తి స్పష్టత
    ఇండియన్ ప్రీమియర్ లీగ్​.. ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. భారత్​లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండటం వల్లే విదేశాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. లీగ్ జరపడం, ఇతర సదుపాయాల గురించి చర్చించేందుకు ఆగస్టు 2న ఐపీఎల్ పాలకమండలి సమావేశం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి
  • బుమ్రా దిగువకు.. బ్రాడ్​ ఏడు స్థానాలు పైకి
    ఐసీసీ తాజా ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్​ దూకుడు ప్రదర్శించాడు. ఏకంగా ఏడు స్థానాలు పైకి వెళ్లాడు. ఫలితంగా బుమ్రా ఓ స్థానం కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సంజయ్ విలన్​గా నటించిన సినిమాలివే!
    'కేజీఎఫ్​ చాప్టర్​ 2'లో బాలీవుడ్​ హీరో సంజయ్ దత్​ అధీరా పాత్రపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు అతడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం సంజయ్​ పాత్రకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది. అయితే గతంలోనూ సంజయ్​ అనేక సార్లు విలన్​గా నటించాడు. ఆ విశేషాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.