- రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,20,565కు చేరింది. కొవిడ్‌తో ఇప్పటివరకు 6,676 మంది మృతి చెందారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రైతులకు బేడీల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు
అమరావతి రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ఈ విధంగా అవమానించడం ప్రభుత్వానికి తగదని అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటి ?'
స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడానికి వైకాపా ప్రభుత్వం భయపడుతోందని ఎంపీ రఘరామ కృష్ణరాజు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా అండగా ఉంటుంది'
అమరావతి రైతుల జీవితాలతో ఆడుకుంది చంద్రబాబేనని వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. దళితులకు అండగా నిలిచేది ప్రభుత్వమని.. దళితులకు ఏ కష్టం వచ్చినా వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న గరిష్ఠ స్థాయి నీటి నిల్వ
రెండున్నర నెలలుగా నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎక్కువ రోజులు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండటంతో ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుందని పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇండియన్ గ్యాస్ రీఫిల్ బుకింగ్‌కు ఇప్పుడు దేశమంతా ఒకే నెంబర్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ వినియోగదారులు ఇకపై రీఫిల్ బుకింగ్‌ను ఒకే నెంబర్ ద్వారా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'మేం గెలిస్తే మాజీ సీఎం కుమారులు పదో తరగతి పాస్!'
బిహార్‌లో ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ తేజస్వీ చేసిన వ్యాఖ్యలపై.. వ్యంగ్యంగా సమాధానమిచ్చారు భాజపా అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- టర్కీ, గ్రీస్‌లో భూకంపం- సునామీ కలకలం
టర్కీ, గ్రీస్ దేశాల్లో భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- టీమ్ఇండియాను ఈసారి పక్కా ఓడిస్తాం: ఆసీస్ కోచ్
ఈసారి కోహ్లీసేనను ఓడించే సత్తా తమకు ఉందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్. ఈ రెండు జట్ల మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'ఆర్ఆర్ఆర్' కోసం సింగర్‌గా మారిన ఆలియా!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని ఓ పాట పాడనుందట హీరోయిన్ ఆలియా. ఈ విషయమై బాలీవుడ్ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి