- బిపిన్ రావత్ భౌతికకాయం ఇవాళ సాయంత్రానికి దిల్లీ చేరే అవకాశం
- హెలికాప్టర్ ప్రమాద ఘటనపై నేడు ప్రకటన చేయనున్న కేంద్రం
- 39వ రోజు చిత్తూరు జిల్లాలో రాజధాని రైతుల మహాపాదయాత్ర
- పాఠశాలల విలీన నిర్ణయంపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన పురపాలక ఉపాధ్యాయ సమాఖ్య
- కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం
- దిల్లీలో రైతు సంఘాల సమావేశం.. ఉద్యమ భవితవ్యంపై నిర్ణయం
- కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పుట్టిన రోజు
- అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
AP NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 09-12-2021 - కృష్ణా జిల్లా తాజా వార్తలు
.

AP NEWS TODAY