- చిలకలూరిపేట 24వ వార్డు తెదేపా అభ్యర్థి ఇంటిపై దాడి
- తెదేపా అభ్యర్థి సాంబయ్య ఇంటిపై వైకాపా వర్గీయుల దాడి
- సాంబయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
17:39 March 10
తెదేపా అభ్యర్థి ఇంటిపై దాడి
17:12 March 10
17:01 March 10
ముగిసిన పోలింగ్
16:53 March 10
కరుణాకరరెడ్డిని అడ్డుకున్న తెదేపా నేతలు
16:33 March 10
భాజపా కార్పొరేటర్ అభ్యర్థిపై డీఎస్‌పీ దాడి
16:19 March 10
పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
16:10 March 10
పురపోరు: మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ నమోదు
15:33 March 10
మాజీ ఎమ్మెల్యే పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన
14:48 March 10
ఓటమి భయం వైకాపా నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది: చంద్రబాబు
14:23 March 10
కడప 31వ డివిజన్‌లో కొద్దిసేపు గందరగోళం
14:11 March 10
మధ్యాహ్నం ఒంటిగంట వరకు 42.84 పోలింగ్ శాతం నమోదు
శ్రీకాకుళం | 44.38 |
విజయనగరం | 45.10 |
విశాఖ | 36.75 |
తూ.గో. | 53.08 |
ప.గో. | 45.51 |
కృష్ణా | 41.49 |
గుంటూరు | 44.69 |
ప్రకాశం | 53.19 |
నెల్లూరు | 48.89 |
చిత్తూరు | 41.28 |
అనంతపురం | 45.42 |
కడప | 46.02 |
కర్నూలు | 40.99 |
రాష్ట్రవ్యాప్తంగా | 42.84 |
14:03 March 10
అనంతపురంలో తెదేపా ఏజెంట్లపై పోలీసుల లాఠీఛార్జ్
13:31 March 10
నగరి, పుత్తూరు వైకాపా రెబెల్ అభ్యర్థులపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం
13:30 March 10
మచిలీపట్నంలో తెదేపా కార్యకర్తపై కత్తులతో దాడి
13:27 March 10
కృష్ణా జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఈసీ
కృష్ణా జిల్లా...విజయవాడ పాతబస్తీలోని కేబీఎన్ కళాశాల, ఆంధ్రా లయోల కళాశాల, గాందీజీ స్కూల్ వద్ద ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, కలెక్టర్ ఇంతియాజ్‌లు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని నిమ్మగడ్డ తెలిపారు. విజయవాడలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లకు తిరుగుతున్నారని ఫిర్యాదు అందిందన్న ఆయన.. ఆ ఎమ్మెల్యేను ఇంటికే పరిమితం చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు స్వేచ్చాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. సాయంత్రానికి ఓటింగ్ శాతం పెరుగుతుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆకాంక్షించారు.
13:20 March 10
తెదేపా కార్యకర్తపై కత్తులతో దాడి
13:20 March 10
రూట్ అధికారిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
13:19 March 10
సత్తెనపల్లి 24వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద వివాదం
13:19 March 10
విజయనగరంలో మహారాజా కళాశాలలో ఓటేసిన మంత్రి బొత్స
.
12:34 March 10
దొంగ ఓట్లు వేయకుండా ఆపాలని ఎస్.ఐ. కాళ్లు పట్టుకున్న స్వతంత్ర అభ్యర్థి
12:27 March 10
ఓటర్లు సెల్‌ఫోన్‌తో వచ్చినా అనుమతించాలని ఎస్‌ఈసీ ఆదేశం
12:19 March 10
జాబితాలో పేరు లేకపోవడంతో ఓటేయకుండా వెనుదిరిగిన ఆళ్ల నాని
12:19 March 10
కల్యాణదుర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
12:03 March 10
ఓటర్లు సెల్‌ఫోన్‌తో వస్తే అనుమతించండి: గుంటూరు ఎస్పీ
12:02 March 10
మార్కాపురం 35 వ వార్డులో పోలీసులతో తెదేపా నేతల వాగ్వాదం
11:49 March 10
మున్సిపల్ : రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్ నమోదు
శ్రీకాకుళం | 24.58 |
విజయనగరం | 31.97 |
విశాఖ | 28.5 |
తూ.గో. | 36.31 |
ప.గో. | 34.14 |
కృష్ణా | 32.64 |
గుంటూరు | 33.62 |
ప్రకాశం | 36.12 |
నెల్లూరు | 32.67 |
చిత్తూరు | 30.21 |
అనంతపురం | 31.36 |
కడప | 32.82 |
కర్నూలు | 34.12 |
రాష్ట్రవ్యాప్తంగా | 32.23 |
11:26 March 10
తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
కర్నూలు: నంద్యాల 34 వార్డులో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ
ఓట్లేయకపోతే పథకాలు నిలిచిపోతాయని బెదిరిస్తున్నారని తెదేపా కార్యకర్తల ఆరోపణ
11:26 March 10
తిరుపతి 16వ వార్డులో ఉద్రిక్తత
11:25 March 10
తెనాలి ఐతానగర్‌లో రాజకీయ పార్టీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం
11:24 March 10
ఓటేసిన కాసేపటికే గుండె పోటుతో ఓటరు మృతి
తూర్పుగోదావరి జిల్లా తుని 24వ వార్డులో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి వెళ్లిన కాసేపటికే గుండె పోటు తో ఓటరు మృతి చెందాడు. వీరవరపు పేట కు చెందిన నూకరాజు ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
11:19 March 10
గుంటూరులో ఓటువేసిన ఎంపీ జయదేవ్, మాజీమంత్రి ఆనందబాబు
గుంటూరులో ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థంబాలగరువులోని ఉర్దూ పాఠశాలలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఓటు వేశారు. బుచ్చయ్య తోటలోని పోలింగ్ బూత్ లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుర ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా ఎన్నో అడ్డదారులు తొక్కిందని.. ఈ మాత్రం తెలివితేటలు దిల్లీలో ఉపయోగించి ఉంటే రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్ట్‌లు వచ్చేవాలని ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గుంటూరు కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు.
11:18 March 10
విజయవాడ సీవీఆర్ స్కూల్‌లో ఓటేసిన గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు
.
11:16 March 10
నా ఓటెక్కడ.. అధికారులను ప్రశ్నించిన మంత్రి ఆళ్ల నాని
10:59 March 10
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి చెల్లుబోయిన
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం 10వ వార్డులో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామచంద్రాపురంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు.
10:52 March 10
కార్పొరేషన్ల వారీగా ఉదయం 9 గంటల వరకు 9.82 శాతం నమోదు
విజయనగరం కార్పొరేషన్ | 10.24 |
విశాఖ కార్పొరేషన్ | 8.89 |
మచిలీపట్నం కార్పొరేషన్ | 12.33 |
విజయవాడ కార్పొరేషన్ | 9.10 |
ఏలూరు కార్పొరేషన్ | 13.2 |
గుంటూరు కార్పొరేషన్ | 7.51 |
ఒంగోలు కార్పొరేషన్ | 14.59 |
చిత్తూరు కార్పొరేషన్ | 12.75 |
తిరుపతి కార్పొరేషన్ | 5.74 |
అనంతపురం కార్పొరేషన్ | 9.87 |
కడప కార్పొరేషన్ | 3.98 |
కర్నూలు కార్పొరేషన్ | 9.69 |
రాష్ట్రవ్యాప్తంగా | 9.82 |
10:38 March 10
గుంటూరు 54వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత
10:18 March 10
గ్రేటర్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి గంటా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎం.వీ.పీ. కాలనీలో ఉన్న సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్ లో 17వ వార్డులో ఓటు వేశారు. ఎన్నికల ఏర్పాట్లు, ఓటింగ్ జరుగుతున్న సరళిపై గంటా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
10:03 March 10
సత్తెనపల్లి 7వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
10:03 March 10
సూళ్లూరుపేటలో ఓటింగ్ బహిష్కరించిన నూకలపాలెం గ్రామస్థులు
09:44 March 10
ఉదయం 9 వరకు పోలింగ్ శాతం 13.59
శ్రీకాకుళం | 8.38 |
విజయనగరం | 10.9 |
విశాఖ | 13.51 |
తూ.గో. | 15.8 |
ప.గో. | 16.4 |
కృష్ణా | 15.3 |
గుంటూరు | 15.53 |
ప్రకాశం | 14.67 |
నెల్లూరు | 12.81 |
చిత్తూరు | 12.35 |
అనంతపురం | 13.23 |
కడప | 13.18 |
కర్నూలు | 14.62 |
09:35 March 10
తిరుపతి 15వ వార్డు మహాత్మాగాంధీ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
వైకాపా మద్దతుదారులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించిన పోలీసులు
తమను అనుమతించట్లేదంటూ తేదేపా నాయకుల నిరసన
వైకాపా, తెదేపా నేతల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు
09:33 March 10
గుంటూరు స్టార్ బాలికల పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం
09:28 March 10
గంగనపల్లి పోలింగ్ కేంద్రంలో గందరగోళం
09:20 March 10
విజయనగరంలో ఓటుహక్కును వినియోగించుకున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు
విజయనగరంలో తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాలిపేటలోని గురజాడ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా బలమైనదని......ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.
09:19 March 10
నగరపాలక ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు: కోవెడమూడి రవీంద్ర
గుంటూరు నగరపాలక ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా వెబ్‌కాస్టింగ్ లేదని...ఓటర్ స్లిప్‌లు సైతం ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని ఆయన ఆరోపించారు. భర్తకు ఒక వార్డులో, భార్యకు మరో వార్డులో ఓటు కేటాయించారని మండిపడ్డారు. వార్డు హద్దులు సైతం ఇష్టానుసారం మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
08:52 March 10
విజయవాడ పటమటలో ఓటేసిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున్న అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదర కోట్టారు. పవన్ కల్యాణ్ వచ్చేసారికి పోలింగ్ కేంద్రం రద్దీగా ఉండటంతో పోలీసులు ఆయనని ప్రత్యేకంగా లోనికి పంపి ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాటుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కును వినియోగించుకున్నారు పవన్.స
08:43 March 10
వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వాగ్వాదం, చెదరగొట్టిన పోలీసులు
08:41 March 10
విజయవాడలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన ఎస్ఈసీ
08:40 March 10
ఓటుహక్కు వినియోగించుకున్న సబ్బం హరి, విజయసాయిరెడ్డి
08:40 March 10
ప్రొద్దుటూరులో తెదేపా, వైకాపా అభ్యర్థుల గృహనిర్బంధం
08:03 March 10
గుంటూరు నగర పాలక సంస్థలో ఓటర్ల జాబితాలో గందరగోళం
07:53 March 10
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మందకొడిగా పోలింగ్
07:47 March 10
విజయవాడ పటమట పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం
07:41 March 10
భాజపా తరఫున ముక్కు పుడకలు పంపిణీ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
07:38 March 10
అనంతపురం జిల్లాలో 10 మున్సిపాలిటీలు, 50 డివిజన్లలో పోలింగ్
07:29 March 10
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం
07:27 March 10
ప్రశాంతంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ పోలింగ్
07:23 March 10
విజయవాడలో నగర పాలక ఎన్నికల పోలింగ్
07:19 March 10
అమలాపురంలో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్..
07:00 March 10
రాష్ట్రవ్యాప్తంగా పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం
06:05 March 10
ముగిసిన పురపాలక ఎన్నికల పోలింగ్