ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఐసెట్‌కు 42 వేల 95మంది దరఖాస్తు చేయగా.. 38 వేల 115మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇదీ చదండి..
20:19 September 30
నేడు ఐసెట్-2021 ఫలితాలు విడుదల