ETV Bharat / city

అమరావతిపై గవర్నర్​కు ఏపీ హైకోర్టు సాధన సమితి లేఖ - గవర్నర్​కు ఏపీ హైకోర్ట్ సాధన సమితి లేఖ

గవర్నర్ బిశ్వభూషణ్​కు ఏపీ హైకోర్టు సాధన సమితి ఐకాస లేఖ రాసింది. రాజధాని నిర్మాణం, తదనంతర పరిణామాలను లేఖలో సవివరంగా పొందుపరిచింది. 3 రాజధానుల బిల్లుపై గవర్నర్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.

ap-high-court-jac-letter-to-governor-on-amaravathi
అమరావతిపై గవర్నర్​కు ఏపీ హైకోర్ట్ సాధన సమితి లేఖ
author img

By

Published : Jul 26, 2020, 3:59 PM IST

రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీ వద్ద పెండింగ్​లో ఉందని.. అయినా రెండోసారి అసెంబ్లీలో పెట్టి గవర్నర్ ఆమోదం కోసం పంపారని ఏపీ హైకోర్టు సాధన సమితి ఐకాస కన్వీనర్ ఎన్వీ ప్రసాద్ అన్నారు. రాజధాని నిర్మాణం, తదనంతర పరిణామాలను వివరిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు మెయిల్ ద్వారా లేఖ పంపారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయన్నారు. ఈ అంశం 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని.. అది దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని గవర్నర్​ను కోరారు.

ఇవీ చదవండి..

'అక్టోబర్‌లో 30 నైపుణ్య కళాశాలలు ప్రారంభం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.