వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ఒకే తరహా ఆరోపణలు ఉన్నప్పుడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల నమోదు సరికాదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ఉమారెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేసింది.
అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. నేర ఘటనలు వేర్వేరుగా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకే కేసుగా పరిగణించలేమని తెలిపింది. ఈ ఘటనల్లో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలు, వాహనాల పాత్ర ఉందని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
ఇదీ చదవండి: