ETV Bharat / city

అచ్చెన్న బెయిల్​ పిటిషన్​పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా - tdp leader achennaidu bail petition news

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్​పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేసింది. ఏసీబీ అధికారులు తన వద్ద నుంచి సమాచారం సేకరించారని.. బెయిల్​ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు ధర్మాసనాన్ని కోరారు.

అచ్చెన్న బెయిల్​ పిటిషన్​పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా
అచ్చెన్న బెయిల్​ పిటిషన్​పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా
author img

By

Published : Aug 18, 2020, 6:27 PM IST

ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలు కేసులో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్​పై తదుపరి విచారణను.. హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటికే కస్టడీకి తీసుకొని సమాచారం సేకరించారని.. బెయిల్​ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేసింది.

ఇదీ చూడండి..

'విద్యా సంస్థల భూములను.. ఇళ్ల పట్టాలకు వాడొద్దు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.