ఈ నెల 25 నుంచి 5 రోజులపాటు మేధోమథన సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే మేధోమథన సమీక్ష కార్యక్రమం జరగనుంది. ఏడాది పాలన, రాష్ట్ర ప్రగతిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తొలిరోజు వ్యవసాయం, రెండోరోజు విద్యాశాఖ, మూడోరోజు వైద్యారోగ్యం, నాలుగో రోజు వార్డు, సచివాలయం, వాలంటరీ వ్యవస్థ, ఐదోరోజు ప్రణాళిక విభాగం, వివిధ శాఖలపై సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి: