చిన్న పిల్లలపై లైంగిక నేరాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, అనంతపురం, భీమవరం, తెనాలి, మచిలీపట్నంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
ఇదీ చదవండి: భారత ఉపగ్రహం ఆస్ట్రోసాట్ అరుదైన ఘనత