ETV Bharat / city

AP governor discharge: కరోనా నుంచి కోలుకున్న గవర్నర్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - ap governor recovers from Covid

కరోనా బారిన పడ్డ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ హైదరాబాద్​లోని ఏఐజీ నుంచి డిశ్చార్జి (ap governor discharged from AIG) అయ్యారు. ప్రజల ఆశీస్సులు, వైద్య సేవల ఫలితంగానే కోలుకున్నానని గవర్నర్ తెలిపారు.

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ డిశ్చార్జ్
AP governor discharge
author img

By

Published : Nov 23, 2021, 3:20 PM IST

Updated : Nov 23, 2021, 4:36 PM IST

హైదరాబాద్‌లోని ఏఐజీ నుంచి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ డిశ్చార్జ్(ap governor discharged from AIG)​ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్నారు. కొవిడ్‌తో(ap governor tested positive for COVID) ఈనెల 17న గవర్నర్ ఏఐజీలో చేరారు. ప్రజల ఆశీస్సులు, వైద్య సేవల ఫలితంగానే కొవిడ్​ నుంచి కోలుకున్నట్లు గవర్నర్ తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవడం ఎంతో మేలు చేసిందన్న ఆయన.. కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధ వద్దని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

cbn: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం

Last Updated : Nov 23, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.