ETV Bharat / city

జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్, సీఎం శుభాకాంక్షలు - సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ తాజా వార్తలు

నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణకు.. రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​తో పాటు ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

cji  justice nv ramana
cm jagan wishes to cji justice nv ramana
author img

By

Published : Apr 24, 2021, 5:17 PM IST

  • I, along with people of Andhra Pradesh extend my congratulations and hearty felicitations to Hon’ble Sri Justice #NVRamana, who has been sworn in as the 48th #ChiefJusticeofIndia today.

    — Governor of Andhra Pradesh (@governorap) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Congratulations to Justice Sri NV Ramana Garu on being sworn in as the Chief Justice of India.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నూతన సీజేఐ... జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున హృదయపూర్వక అభినందనలని గవర్నర్ ట్విటర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.