గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల అభ్యర్థులను వైకాపా ఖరారు చేసింది. వీరిలో రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుం ఒకరు కాగా.. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన మోసేన్ రాజు పేరును ఖరారు చేసింది. ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించిన సీఎం జగన్.. ఇరువురినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్‌ను కోరారు.
ఇదీ చూడండి..
డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్.. వ్యక్తిపై కేసు నమోదు