ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు న్యాప్కిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థినికి నెలకు పది న్యాప్కిన్లు పంపిణీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి