ETV Bharat / city

రంగుల మార్పు జీవోపై 'సుప్రీం'కు జగన్ సర్కార్ - సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్

పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానంలో గురువారం విచారణ జరగనుంది.

ap government challenges hc verdict on colours change g.o. issue

author img

By

Published : May 27, 2020, 10:31 PM IST

పంచాయతీ భవనాలకు రంగుల మార్పు జీవోపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. గ్రామ సచివాలయాలకు అధికార పార్టీ రంగులు మార్చాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను... గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇదీ చదవండి

'ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి తీరుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.