రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి జి.వాణీమోహన్ నియమిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె సహకార శాఖ కమిషనర్గా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కార్యదర్శితో పాటు సహకార కమిషనర్, డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశాలిచ్చారు.
ఇదీ చూడండి..