రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆదేశించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల లీజును ప్రస్తుత ధరలకు అనుగుణంగా సవరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
ఏపీ సచివాలయంలో మైనారిటీ సంక్షేమశాఖ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్, కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:
jagan bail: 'జగన్ బెయిల్ రద్దు పిటిషన్'పై.. కీలక పరిణామం!