రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 18,777 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 127 కొవిడ్ కేసులు(Andhra Pradesh corona cases update) నమోదయ్యాయి. ఇద్దరు వైరస్ బారినపడి మృతి చెందారు. 184 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,206 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
ఇదీ చదవండి:
Three Capitals repeal bill: వికేంద్రీకరణకు మరింత మెరుగైన బిల్లు..సీఎం జగన్ కీలక ప్రకటన