రాష్ట్రంలో 24 గంటల్లో 49,737 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,365 మందికి కొవిడ్‌గా పాజిటివ్‌గా తేలింది. వైరస్ బారిన పడి మరో 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా మరో 1,466మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,905 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,393 కరోనా కేసులు.. 8 మరణాలు నమోదు