రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25.96 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతంగా ఉంది.
- శ్రీకాకుళం 19.32
- విజయనగరం 25.68
- విశాఖ 24.14
- తూ.గో. 25.00
- ప.గో. 23.40
- కృష్ణా 19.29
- గుంటూరు 15.85
- ప్రకాశం 15.05
- నెల్లూరు 20.59
- కర్నూలు 25.96
- అనంతపురం 22.88
- కడప 19.72
- చిత్తూరు 24.52
ఇదీ చదవండి