ETV Bharat / city

మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీఎంహెచ్​వో - dmho drunk sanitizer

మంచినీళ్లు అనుకుని శాటినైజర్ తాగేసిన అనంతపురం జిల్లా డీఎంహెచ్​వో అనిల్ కుమార్.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

anantapur district dmho drunk sanitizer
anantapur district dmho drunk sanitizer
author img

By

Published : Apr 10, 2020, 10:02 AM IST

Updated : Apr 10, 2020, 3:34 PM IST

ఓ చిన్న పొరబాటు.. ప్రాణం మీదకు తెచ్చింది. చూడ్డానికి మంచి నీళ్లలానే ఉండే శానిటైజర్ ను.. సరిగా గమనించక మంచినీళ్లనే అనుకుని తాగేశారు అనంతపురం జిల్లా డీఎంహెచ్​వో అనిల్ కుమార్. ఈ కారణంగా.. ఆయన​ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో.. చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం అనిల్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ఈ నెలాఖరు వరకు లాక్​డౌన్ పొడిగించాలి: చంద్రబాబు

Last Updated : Apr 10, 2020, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.