ETV Bharat / city

విశాఖ ఉక్కుకు రాజధాని రైతుల మద్దతు

రాజధాని రైతుల ఆందోళనలు 417వ రోజు కూడా కొనసాగాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై అన్నదాతలు భగ్గుమన్నారు.

Amravati movement
417వ రోజూ కొనసాగిన అమరావతి రైతుల నిరసనలు
author img

By

Published : Feb 6, 2021, 7:24 PM IST

మూడు రాజధానులు వద్దు.. ఒక్క రాజధానే ముద్దంటూ అమరావతిలో రైతులు, మహిళలు 417వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై అన్నదాతలు భగ్గుమన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున జరిగే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని రైతులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జగన్, మోదీలకు ప్రజాగ్రహం తప్పదని రైతులు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.