ETV Bharat / city

'మండలిలో తెదేపా సభ్యులు తీరు బాధాకరం' - latest news on three capital

రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి ఛైర్మన్‌ సెలక్టు కమిటీకి పంపడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ భాషా అన్నారు. మండలిలో తెదేపా సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రూల్‌ 71 ఉపయోగించి మండలిలో బిల్లులను అడ్డుకోవడం దారుణమన్నారు. గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్న వ్యక్తి నిబంధనలు పాటించాలని అన్నారు.

amjad basha on three capital bill
మండలిలో తెదేపా సభ్యులపై మంత్రి
author img

By

Published : Jan 24, 2020, 2:47 PM IST

మండలిలో తెదేపా సభ్యుల తీరు బాధాకరమన్న ఉపముఖ్యమంత్రి

మండలిలో తెదేపా సభ్యుల తీరు బాధాకరమన్న ఉపముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

మండలిని రాష్ట్రం ఏకపక్షంగా రద్దు చేయగలుగుతుందా?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.