ETV Bharat / city

'గెలుస్తామని నమ్మకం ఉంటే.. ఎన్నికలకు భయమెందుకు?'

author img

By

Published : Jan 24, 2021, 10:03 AM IST

అమరావతి ఉద్యమం 403వ రోజుకు చేరుకుంది. నెక్కల్లులో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద.. రైతులు, మహిళలు నిరసన చేపట్టారు. గెలుస్తామని ప్రభుత్వానికి నమ్మకం ఉన్నప్పుడు.. ఎందుకు ఎన్నికలకు భయపడుతోందని ప్రశ్నించారు.

amaravati protests reached to 403 days
403వ రోజుకు చేరిన అమరావతి రైతుల నిరసనలు

రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి ఉద్యమం.. 403వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, పెదపరిమి, బోరుపాలెం, వెంకటపాలెం, నెక్కల్లులో నిరసన దీక్షలు కొనసాగాయి.

నెక్కల్లులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద.. రైతులు, మహిళలు ధర్నా నిర్వహించారు. ఉద్ధండరాయునిపాలెంలో దీక్షా శిబిరం నుంచి బయటకు వచ్చి.. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి గెలుస్తామని నమ్మకం ఉన్నపుడు ఎన్నికలకు వెళ్లేందుకు భయమెందుకని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

మూడేళ్లుగా ఎన్నికల గురించి ఎందుకు మాట్లాడలేదు..? అంబటి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.