సచివాలయ ముట్టడికి రాజధాని ప్రాంత ప్రజలు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా... ఎంతగా అడ్డగించినా రైతులు, మహిళలు ఆగడంలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా సచివాలయ మార్గంవైపు దూసుకెళ్తున్నారు. మందడం గ్రామంలోని ప్రజలు పొలాల గుండా సచివాలయం వెనుకవైపు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చెరువులో దిగి గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.
ఇవీ చదవండి..