ETV Bharat / city

తిరుపతిలో సభకు అనుమతి కోరుతూ... హైకోర్టులో రిట్ పిటిషన్ - high-court

హైకోర్టులో రిట్ పిటిషన్
హైకోర్టులో రిట్ పిటిషన్
author img

By

Published : Dec 13, 2021, 1:07 PM IST

Updated : Dec 13, 2021, 2:28 PM IST

13:04 December 13

VjA_Amaravathi JAC Rit Petetion in HC_Breaking

తిరుపతిలో సభకు అనుమతి కోరుతూ హైకోర్టులో అమరావతి పరిరక్షణ కమిటి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది. సభకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని, పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సభకు అనుమతి ఇవ్వడంపై ఎస్పీ నిర్ణయం తీసుకోవాలి గాని... డీఎస్పీ ఎలా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదీచదవండి.

Last Updated : Dec 13, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.