రాజధాని రైతులు, మహిళలు తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు తరలివెళ్లారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నారు. సీఎం జగన్ మనసు మార్చాలని వన దేవతలకు బంగారం సమర్పించి మొక్కుకున్నారు. అమరావతి ప్రాంత రైతుల గోడు వెళ్లబోసుకుంటూ వనదేవతల ఎదుట మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. వన దేవతలు తమకు న్యాయం చేస్తారంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మేడారం సమ్మక్కకు అమరావతి రైతుల మొక్కులు - అమరావతి తాజా వార్తలు
మేడారం జాతరకు వెళ్లి అమరావతి కోసం సమ్మక్కకు మొక్కుకున్నారు అమరావతి రైతులు, మహిళలు. 3 రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వేడుకున్నారు. సీఎం జగన్ మనసు మార్చాలని వన దేవతలకు బంగారం సమర్పించారు.

medaram- amaravathi
మేడారం జాతరకు వెళ్లిన అమరావతి రైతులు