ఇవీ చదవండి:
తుళ్లూరులో అమరావతిపై విద్యార్థుల నృత్య ప్రదర్శన - తుళ్లూరులో అమరావతి ఆందోళనలు
తుళ్లూరులో రైతుల దీక్షకు మద్దతుగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు నృత్యం ద్వారా అమరావతి కీర్తి ప్రతిష్ఠలను తెలియజేశారు. అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లపై డ్రోన్లలను వినియోగించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ వినియోగంపై ప్రశ్నించినందుకు రైతు నేతపై అన్యాయంగా కేసు నమోదు చేశారన్నారు. 2 నెలలకుపైగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవడం లేదని మండిపడ్డారు. మందడంలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.
తుళ్లూరులో అమరావతిపై విద్యార్థుల నృత్యప్రదర్శన
ఇవీ చదవండి: