ఇవీ చదవండి: ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి ఏమన్నారంటే..!
కొనసాగుతున్న రాజధాని రైతుల పోరాటం - అమరావతి తాజా వార్తలు
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు తలపెట్టిన నిరసనలు 49వ రోజూ కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా చేపడుతున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు ఈరోజూ 24 గంటల దీక్షకు కూర్చోనున్నారు.
రాజధాని రైతుల ధర్నా
ఇవీ చదవండి: ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి ఏమన్నారంటే..!