ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమరావతి ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయం గురించి 3పేజీల లేఖలో వివరించారు. తమ ఆధార్ జిరాక్స్ కాపీలను లేఖలకు జోడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 రాజధానులపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఆ లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి: