ETV Bharat / city

అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టులో విచారణ - అమరావతిలో 144 సెక్షన్

రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీసు యాక్టు 30 అమలుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాజధాని గ్రామాలు, విజయవాడలో నిషేధాజ్ఞలు అమలు చేయడంపై... రాజధాని మహిళలు, రైతులు, న్యాయవాదులు ఏడు పిటిషన్లు వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తున్నారు.

144-section
144-section
author img

By

Published : Jan 17, 2020, 12:15 PM IST

.

.

Intro:Body:

రాజమహేంద్రవరం: అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో వైభవంగా ప్రభలతీర్థం ఉత్సవాలు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.