జీఐఎస్, డిజిటల్ సర్వే ఓఎస్డీగా ఐఎఫ్ఎస్ అధికారి అజయ్‌కుమార్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ కార్యాలయంలో అజయ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇదీ చదవండి: