Additional sp posts: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం 48 అదనపు ఎస్పీ (సివిల్) పోస్టులను తిరిగి (రీ అలాటెడ్) కేటాయించింది. ప్రస్తుత ఉన్న 18 యూనిట్లలో ఒక్కో జిల్లాకు కనిష్ఠంగా రెండు, గరిష్ఠంగా నాలుగు చొప్పున పోస్టులు ఉన్నాయి. విజయవాడ నగరంలో ఆరు, తిరుపతి అర్బన్‌లో నాలుగు, విశాఖ నగరంలో 4 పోస్టులను కేటాయించింది.
ఇదీ చదవండి: new districts : జనాభాలో నెల్లూరు.. విస్తీర్ణంలో ప్రకాశం జిల్లాలదే అగ్రస్థానం