ETV Bharat / city

'అమరావతి రాజధానిగా ఉండాలి.. అభివృద్ధి వికేంద్రికరణ జరగాలి'

అమరావతిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను తెదేపా నేత అచ్చెన్నాయుడు ఖండించారు. ఆ రోజు అందరితో చర్చించి .. అమరావతిని రాజధానిగా నిర్ణయించినట్లు గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి జగన్ గందరగోళం సృష్టించారని ఆరోపించారు.

achhennaidu about capital amaravathi
author img

By

Published : Dec 17, 2019, 11:16 PM IST

'అమరావతి రాజధానిగా ఉండాలి.. అభివృద్ధి వికేంద్రికరణ జరగాలి'

అమరావతిపై శాసనసభలో చర్చించిన సమయంలో అప్పటి ప్రతిపక్షనేత జగన్ అమరావతిని వెల్క​మ్ ​చేస్తున్నాని చెప్పారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 13 జిల్లాలకు అమరావతి అందుబాటులో ఉంటుందని జగన్ అన్నారని పేర్కొన్నారు. సీఎం ఏ సందర్భంలో రాజధాని గురించి మాట్లాడారో చెప్పాలన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలనే మాటకు తెదేపా కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి 3 రాజధానులు.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.