మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై విచారణ బుధవారానికి వాయిదా వేస్తూ అనిశా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది . కరోనా విస్తృతి కారణంగా ఈనెల 29 ,30 వ తేదీల్లో దిగువ కోర్టుల కార్యకలాపాలను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విచారణ వాయిదా వేసింది.
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా - ap esi scam latest update news
కరోనా వ్యాప్తి కారణంగా దిగువ కోర్టు కార్యకలాపాలను హైకోర్టు ఇవాళ్టి వరకు రద్దు చేసింది. ఈ క్రమంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంపై అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ పై విచారణ బుధవారానికి అనిశా కోర్టు వాయిదా వేసింది.
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా