మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన ప్రతిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నకు అందజేశారు. ప్రతి అందినట్లుగా ఆయనతో సంతకం తీసుకున్నారు.
ఇదీ చూడండి..