ETV Bharat / city

కలెక్టర్‌కు సీమంతం.. మహిళా దినోత్సవం వేళ అరుదైన గౌరవం

సమాజ అభివృద్ధికి కృషి చేసే వారిని ఎంపిక చేసి వారికి కలెక్టర్లు సన్మానం చేయడం సాధారణమే. తమ కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న ఓ కలెక్టర్​కు.. మహిళలు సీమంతం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవాల్లో ఈ అరుదైన వేడుక జరిగింది.

author img

By

Published : Mar 9, 2021, 7:29 AM IST

baby showering to adhilabad collector
కలెక్టర్‌కు సీమంతం

మహిళా దినోత్సవ వేళ.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు సీమంతం చేసి తమ అభిమానం చాటుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాలు నిర్వహించారు. వేడుకల ముగింపులో కలెక్టర్‌ను సత్కరించి సీమంతం చేశారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్​ ఆకాక్షించారు. పురుషులతో సమానంగా దూసుకుపోవాలని సూచించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేక చర్యలు: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.