- హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి: జగన్
రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ (cm jagan review on health department) ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై జగన్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారం రోజుల్లో జీవో 42ను వెనక్కు తీసుకోవాలి: లోకేశ్
ఎయిడెడ్ విద్యావ్యవస్థను కాపాడేందుకు పోరాటం చేస్తామని నారా లోకేశ్ అన్నారు. జీవో 42ను వారంలోగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. ఎస్ఎస్బీఎన్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతల నిరసన
పీఆర్సీ నివేదిక విడుదల కోసం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను ఏపీ జేఎసీ, ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస్ కలిశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..
"న్యాయస్థానం నుంచి దేవస్థానం" పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర.. ఉత్సాహంగా సాగుతోంది. నేడు పదోరోజున దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు 14 కి.మీ పాదయాత్ర సాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీ ల్యాడ్స్ నిధుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
ఎంపీ ల్యాడ్స్ నిధుల పథకాన్ని పునరుద్ధరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 2021-22 మిగిలన ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో ఎంపీకి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాజకీయ నేతల కేసుల్లో జాప్యంపై వచ్చేవారం సుప్రీం విచారణ
ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన విచారించాలనే పిటిషన్‌పై వచ్చేవారం వాదనలు విననుంది సుప్రీంకోర్టు. దీనిపై నివేదిక సిద్ధం చేయాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐరోపాలో కరోనా ఉగ్రరూపం..
ఐరోపా మినహా అన్ని చోట్లా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అయితే ఐరోపాలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదు లక్షల మరణాలు నమోదవుతాయని వారాంతపు నివేదికలో హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు
స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్‌ను స్వల్ప నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 27 పాయింట్లు దిగజారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐసీసీ ర్యాంకింగ్‌లో కేఎల్ రాహుల్ పైపైకి.. కోహ్లీ దిగువకు
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC ranking T20) విడుదల చేసింది. టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(kl rahul news) ఐదో స్థానానికి చేరుకోగా కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూర్య 'జై భీమ్'.. హాలీవుడ్ సినిమాల కంటే టాప్‌లో
'జై భీమ్'.. సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూ, రికార్డులు సృష్టిస్తోంది. హాలీవుడ్ సినిమాల్ని తలదన్ని టాప్ రేటింగ్ దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - ap top ten news
.
ప్రధాన వార్తలు @9PM