- భానుడి భగభగలు.. 122 ఏళ్ల రికార్డ్ బ్రేక్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, వాయవ్య, మధ్య భారతంలో రికార్డ్‌స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 122 ఏళ్లలో తొలిసారి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా ఏప్రిల్ నిలిచిందని వాతావరణ విభాగం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అశ్రునయనాల మధ్య సుందరనాయుడు అంత్యక్రియలు
బాలాజీ హేచరీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఉప్పలపాటి సుందరనాయుడు అంత్యక్రియలు చిత్తూరు సుందరనగర్‌లోని బాలాజీ హేచరీస్ ఆవరణలో నిర్వహించారు. అంతకుముందు సుందరనాయుడు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు,సీఎంల సదస్సుకు హాజరైన జగన్
దిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు జగన్ నిన్ననే దిల్లీ బయల్దేరి వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నడక దారిన వచ్చే శ్రీవారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ: తితిదే ఛైర్మన్
దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున.. సర్వ దర్శనం, టైంస్లాట్ దర్శనాలు కొనసాగిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నడక దారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై.. సొంతపార్టీ నేతల దాడి!
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ
న్యాయమూర్తులు తమ విధి నిర్వహణ సమయంలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని సూచించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు సహా ప్రధాని మోదీ హాజరైన సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ముందుగా మేమే దాడి చేస్తాం'.. మరోసారి కిమ్ అణు బెదిరింపులు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తమ శత్రుదేశాలకు మరోసారి హెచ్చరికలు చేశారు. తమపై బెదిరింపులకు పాల్పడితే అణ్వాయుధాలతో దాడి చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. తామే తొలుత అణు దాడి చేస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జియో పోస్ట్‌పెయిడ్ కొత్త ప్లాన్స్ ఇవే.. ఓ సారి చూసేయండి..
ప్రముఖ టెలికాం దిగ్గజం జియో.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది. రూ.399 మొదలుకొని వివిధ రకాల ఓటీటీలతో కూడిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవేంటో ఓ సారి చూసేయండి..పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర
ఐపీఎల్ 15వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కేజీయఫ్ 2' @1000కోట్లు.. 'ఆచార్య' తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ తొలి రొజు మంచి వసూళ్లనే సాధించింది . మరోవైపు యశ్ కేజీయఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM
.
TOP NEWS