ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - LATEST NEWS UPDATES IN AP

.

TOP NEWS
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Apr 19, 2022, 8:59 PM IST

  • ఇలాంటి మంత్రివర్గం.. రాష్ట్ర చరిత్రలోనే చూడలేదు: చంద్రబాబు
    రాష్ట్రంలో వర్గపోరును సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైశ్యులు లేని మంత్రివర్గం.. ఏపీ చరిత్రలో చూడలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అల్లూరి ఉద్యమ స్ఫూర్తితో సమాజ శ్రేయస్సుకు యువత తోడ్పడాలి: ఉపరాష్ట్రపతి
    యువత అల్లూరి ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. మిజోరం గవర్నర్​ కంభంపాటి హరిబాబుతో కలిసి అల్లూరి స్వగ్రామం పాండ్రంగిని సందర్శించిన వెంకయ్య.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏ విచారణకైనా నేను సిద్ధం: మంత్రి కాకాణి
    నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ అంశంపై ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి.. ఆరోపణ చేసేవాళ్లు సీబీఐ విచారణ కోరవచ్చున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పెళ్లి ఇష్టం లేకనే కాబోయే భర్తపై కత్తితో యువతి దాడి చేసింది: డీఎస్పీ
    అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్లపూడి వద్ద.. ఓ యువతి కాబోయే భర్తపై హత్యాయత్నం చేసిన ఘటన వివరాలను డీఎస్పీ సునీల్​ వెల్లడించారు. పెళ్లి ఇష్టం లేకనే ఆ యువతి వరుడిపై దాడి చేసిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి'
    గుజరాత్​లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. బనాస్​కాంఠా జిల్లాలోని కొత్త డెయిరీ ప్లాంట్​ను, బంగాళదుంపల ప్రాసెసింగ్ ప్లాంట్​ను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్​కు ఓకే.. కానీ...
    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో నాలుగు రోజుల్లోనే మూడోసారి భేటీ అయ్యారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రష్యా క్షిపణుల ప్రయోగం.. 13 మంది మృతి
    మేరియుపొల్‌లో తమవాళ్లను పట్టుకుని చిత్రహింసలకు గురిచేయడానికి ప్రత్యేక గదుల్ని (టార్చర్‌ ఛాంబర్లను) రష్యా ఏర్పాటు చేసిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోజంతా పాజిటివ్​.. ఆఖర్లో రివర్స్​.. సెన్సెక్స్​ 700, నిఫ్టీ 215 డౌన్​
    మంగళవారం సెషన్​లో స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి. ఆఖరి అరగంటలో తీవ్ర ఒడుదొడుకులతో సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ 17 వేల మార్కు దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పురుషుల దుస్తులే అమ్మాయిలకూ'.. షాకింగ్ విషయాలు!
    టీమ్​ఇండియా మహిళల క్రికెట్​ గురించి షాకింగ్​ విషయాలను వెల్లడించాడు బీసీసీఐ పరిపాలన కమిటీ మాజీ ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌. పురుషుల యూనిఫాం కత్తిరించి అమ్మాయిల కోసం మళ్లీ కుట్టిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జవాన్లకు రామ్​చరణ్ స్పెషల్ ట్రీట్.. షారుక్​ కొత్త చిత్రంమెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ RC 15 షూటింగ్​ పంజాబ్​లో జరుగుతోంది. షూటింగ్ విరామంలో చెర్రీ.. ఖాసా ప్రాంతంలో బీఎస్​ఎఫ్​ సైనికులతో గడిపారు. ఆ ఫోటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.