- ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం..
డీజిల్ సెస్ పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. - "నిబంధనలు ఉల్లంఘిస్తారా..?" రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం
విపత్తు చట్టం నిబంధనలను రాష్ట్రం ఉల్లంఘించిందని.. వైకాపా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం విషయంలో రాష్ట్ర సర్కారు తీరును తప్పుబట్టిన అత్యున్నత ధర్మాసనం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్కూళ్లు తెరిచే నాటికి "విద్యాకానుక"
స్కూళ్లు తెరిచేనాటికి వారికి విద్యాకానుక అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జగన్ 'బాదుడే బాదుడు'తో.. ప్రజలు అల్లాడుతున్నారు: చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ 'బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రపంచానికి ఆహారం అందించేందుకు భారత్ సిద్ధం'
ప్రపంచానికి ఆహార నిల్వలు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి అనుమతులు లభించిన వెంటనే ఆ పనిని ప్రారంభిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. పంజాబ్ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొండను ఢీకొట్టి ట్రక్కు బోల్తా.. 18 మంది దుర్మరణం
కొండను ఢీకొట్టి ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 18 మంది మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఇండోనేసియాలోని పపువాలో ఈ ప్రమాదం జరిగింది. ఈజిప్ట్‌లో టూరిస్ట్ బస్సు.. ట్రక్కును ఢీకొట్టిన మరో ఘటనలో 10 మంది చనిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన బంగారం రేటు.. క్రిప్టోకరెన్సీ ధరలు ఇలా..
దేశంలో బంగారం, వెండి ధర పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. రూ.440 మేర వృద్ధి చెందింది. మరోవైపు, అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీ ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. స్టాక్‌మార్కెట్ల తీరు, క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం వంటి వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'క్రెడిట్ మొత్తం ధోనీకేనా.. మిగతా ప్లేయర్స్ లస్సీ తాగేందుకు వెళ్లారా?'
టీమిండియా 2011 ప్రపంచకప్ గెలవటంపై క్రెడిట్.. అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కట్టబెట్టటం సరికాదని అంటూ అసహనం వ్యక్తం చేశాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బీస్ట్' మూవీతో విజయ్ మెప్పించాడా?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో నటించిన 'బీస్ట్' చిత్రం విడుదలైంది. పూజాహెగ్డే హీరోయిన్. ఉగ్రవాద కథ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రివ్యూ చూసేద్దాం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - తెలుగు తాజా వార్తలు
.
ఏపీ ప్రధాన వార్తలు