- TDP on Jagan: 'ఆ ఫలితాలతో.. జగన్ రెడ్డికి మరింత భయం'
DP MPs on Five States Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ రెడ్డి మరింత భయపడతారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ హత్యలతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు.. అన్యాయంగా ఇరికించారు'
Kuwait Murder Case: కువైట్‌లో జరిగిన హత్యల కేసులో నా భర్తను అన్యాయంగా ఇరికించారని వెంకటేశ్ భార్య స్వాతి పేర్కొంది. బతుకు తెరువు కోసం ఆ దేశం వెళ్లామని.. ఎలాంటి తప్పు చేయలేదని.. నా భర్తను కువైట్ నుంచి ఇండియాకు రప్పించాలని కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Vangalapudi Anitha: ఎన్హెచ్ఆర్సీకి వంగలపూడి అనిత లేఖ.. ఎందుకంటే
Vangalapudi Anitha: జాతీయ మహిళా, మానవ హక్కుల కమిషన్‌కు వంగలపూడి అనిత లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో 2018 వ్యూహం రిపీట్ అవుతుందా?.. ఏపీలో వైకాపా ఆశలు ఆవిరేనా?
5 States Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రిటీష్‌వారు హేళన చేసినా.. ఆ విషయంలో మనదైన ముద్ర!
Azadi Ka Amrit Mahotsav: స్వాతంత్య్ర వేళ.. దేశంలో ఎటు చూసినా నిరక్షరాస్యత, అసమానత, అంటరానితనం, వెనకబాటుతనం, పేదరికం! ఇలాంటి జనాభాలో బాగా ఆలోచించి ఓటు వేయగలవారు ఎంతమందనేదే ప్రతి ఒక్కరిలోనూ తలెత్తిన సందేహం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హస్తానికి కష్టకాలం.. నాయకత్వ లోపమే శాపం
Congress news: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది కాంగ్రెస్. గెలిచే అవకాశమున్న పంజాబ్, ఉత్తరాఖండ్‌లోనూ ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీలో చరిత్ర తిరగరాసిన కాషాయధారి.. విలక్షణ రాజకీయవాది
Yogi Adityanath History: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనో ప్రభంజనం. ఎన్నో ప్రతికూలతలను అధిగమిస్తూ అధికార భారతీయ జనతా పార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించిందంటే ఆయన చలవే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉక్రెయిన్‌కు మరో 50మిలియన్ డాలర్ల సాయం: అమెరికా
రష్యా సైనిక చర్యతో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరోమారు సాయం ప్రకటించింది అమెరికా. ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమం ద్వారా 50 మిలియన్ డాలర్లను మానవతా సాయం కింద అందిస్తున్నట్లు ప్రకటించారు అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డే అండ్ నైట్ టెస్టుల్లో భారత్ సత్తా ఎంత?
India pink ball tests records: ఫ్లడ్‌లైట్ల వెలుతురు.. మెరిసే గులాబి బంతితో పోరు.. వికెట్లను కూల్చే పేసర్ల జోరు.. సవాలును ఎదుర్కొనే బ్యాటర్ల పట్టుదల..మధ్యలో తిప్పేసే స్పిన్నర్లు.. ఇదీ డేనైట్ టెస్టులు అందించే క్రికెట్ మజా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Radheshyam: రాధేశ్యామ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
Radheshyam twitter review: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'రాధేశ్యామ్' ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్దఎత్తున విడుదలవుతోంది. ఇప్పటికే విదేశాలు సహా పలు చోట్ల ఈ సనిమా ప్రివ్యూ షోలను ప్రదర్శించారు. మరి ట్విట్టర్లో ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news
.
9am

Last Updated : Mar 11, 2022, 9:18 AM IST