- NEW YEAR CELEBRATIONS AT AP: ఆంక్షల నడుమే..నూతన సంవత్సరానికి ఆహ్వానం
రాష్ట్రంలో నూతన సంవత్సరాది వేడుకలకు కొవిడ్ ఆంక్షలు గండికొట్టాయి. నగరాల్లోని రిసార్టులు, ఈవెంట్లలో యువత పరిమిత సంఖ్యలోనే కనిపించింది. అపార్ట్ మెంట్లవాసులు తమ కాంపౌండ్లలోనే కేకు కోసి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. పోలీసులు రోడ్లపై మకాం వేయటంత యువత చాలావరకూ ఇళ్లకే పరిమితమయ్యారు.
- Attack on Tailor: డ్రెస్ సరిగా కుట్టలేదని.. ఎంత పని చేశారంటే..!
Attack on Tailor: డ్రెస్ సరిగా కుట్టలేదని ఓ టైలర్‌ను కొట్టి చంపిన ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది. తన భర్తను కొట్టవద్దని ఎంత బతిమాలినా వినలేదని మృతుడి భార్య కన్నీటి పర్యంతం అయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ తెలిపారు.
- Srisailam, Cotton Barrage Into DRIP: డ్రిప్-2లోకి శ్రీశైలం, కాటన్ బ్యారేజి
srisailam, cotton barrage: రాష్ట్రంలోని శ్రీశైలం జలాశయం, ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజిలను డ్రిప్-2లో చేర్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని డ్యాం భద్రతా సమీక్ష కమిటీ బృందం వచ్చే వారం సందర్శించబోతోంది.
- Calender In Match Box: అగ్గిపెట్టెలో పట్టే క్యాలెండర్.. సుక్ష్మకళాకారుడి టాలెంట్
calender in match box: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆలూరు రామాచారి తన టాలెంట్‌ను ప్రదర్శించారు. నూతన సంవత్సరం సందర్బంగా అగ్గిపెట్టెలో పట్టేంత క్యాలెండర్‌ను రూపొందించారు. శుక్రవారం దీన్ని ఆవిష్కరించారు.
- మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట- 12మంది మృతి
కొత్త సంవత్సరం వేళ జమ్ముశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది భక్తులు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో పూజల కోసం భక్తులు భారీగా తరలిరావటం వల్ల తొక్కిసలాట జరిగింది. - దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Narendra Modi greetings: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ట్వీట్ చేశారు.
- New Year 2022: ఒమిక్రాన్ భయాల మధ్యే ఘనంగా వేడుకలు
New Year 2022: నూతన సంవత్సర వేడుకలను ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకున్నాయి. కళ్లుచెదిరే లైటింగ్, బాణసంచా మధ్య దుబాయ్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇందుకు ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా వేదికైంది.
- వాట్సాప్‌లో 'న్యూఇయర్' గిఫ్ట్.. నిజమెంత?
cyber crime: సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు... సమాచారాన్ని దొంగలిస్తున్నారు. కొత్త ఏడాది వేడుకలను వారికి అనువుగా మార్చుకొని.. వాట్సాప్ లింక్‌ల రూపంలో డేటా చోరీలకు పాల్పడుతున్నారు.
- సింధు.. కోహ్లీలా.. మీరూ విజేతలు కావాలంటే?
కొంత కాలంగా క్రీడారంగంలో భారీ మార్పులు వస్తున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు బాగా రాణిసున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఆటల వైపు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్లు, అత్యుత్తమ శిక్షణ వసతులు అందుబాటులో ఉంటే అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్లవొచ్చు.
- Anushka Sharma News: కొత్త ఏడాదిలో తెరపైకి మళ్లీ అనుష్క!
బాలీవుడ్లో అగ్ర కథానాయికగా కొనసాగిన హీరోయిన్ అనుష్క శర్మ కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది. కొత్త ఏడాది నుంచి ఆమె తిరిగి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు భారీ చిత్రాలతో పాటు ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించనున్నట్లు సమాచారం.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు@9AM
.
ప్రధాన వార్తలు@9AM