- CBN LETTER TO DGP: 'వంగవీటి రాధకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత'
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ... తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. రాధకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు.
- Students Tested Corona Positive: కళాశాలలో కరోనా కలకలం.. 14 మంది విద్యార్థులకు వైరస్
రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని జూనియర్ కళాశాలలో 14 మందికి కరోనా సోకింది. రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. మంగళవారం 90 మంది విద్యార్థులకు ర్యాపిడ్ పరీక్షలు చేశారు. మిగతా వారికి బుధవారం నిర్వహించనున్నారు.
- నిరుద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు... త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో 14 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
- Bachpan Ka Pyar Boy: 'బచ్పన్ కా ప్యార్' బాలుడికి తీవ్రగాయాలు
Bachpan ka pyar boy accident: 'బచ్పన్ కా ప్యార్' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలుడు సహ్‌దేవ్ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడటం వల్ల ప్రమాదం జరిగింది. బాలుడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
- Covid vaccines India: భారత్‌లో 12కు చేరిన టీకాలు, ఔషధాల సంఖ్య
Covid vaccines India: దేశంలో కొవిడ్ నియంత్రణకు, చికిత్సకు అందుబాటులో ఉన్న ఔషధ వనరుల సంఖ్య 12కు చేరింది. ఇందులో ఎనిమిది టీకాలు, నాలుగు ఔషధాలు ఉన్నాయి. మరోవైపు, దేశంలో 15-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న కౌమారుల సంఖ్య 7.40 కోట్లుగా కేంద్రం లెక్కగట్టింది.
- Omicron Cases: అక్కడ కొత్త కరోనా కేసుల్లో ఒమిక్రాన్‌వే 60 శాతం!
US Omicron Cases: అమెరికాలో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గతవారంలో నమోదైన కొత్త కేసుల్లో 59 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందినవే అని అధికారులు వెల్లడించారు. మరోవైపు స్పెయిన్‌లో కూడా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం.
- Mine Collapse: బంగారం గనిలో ప్రమాదం- 38 మంది మృతి
Sudan Mine Collapse: సూడాన్‌లోని బంగారు గని పైకప్పు కూలిన ఘటనలో 38 మంది మృతిచెందారు. ఈ గని మూతపడి చాలా కాలమైందని సంబంధిత మైనింగ్ సంస్థ వెల్లడించింది.
- Indian music on flights: విమానాల్లో ఇకపై భారతీయ సంగీతం!
Indian music on flights: దేశంలో నడిచే విమానాల్లో ఇకపై భారతీయ సంగీతం వినిపించనుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఎయిర్లైన్లను కోరారు. విమానాశ్రయాల్లోనూ భారతీయ సంగీతాన్ని వినిపించాలని సూచించారు.
- U19 Asia Cup 2021: సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమ్ఇండియా
U19 Asia Cup 2021: అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్‌తో ఢీకొట్టనుంది బంగ్లాదేశ్ యువజట్టు. ఇరు జట్లు ఫైనల్స్ చేరేందుకు గురువారం పోటీపడనున్నాయి.
- Akhanda Producer: 'సినిమా 'అఖండ' విజయమని ముందే చెప్పేశా'
దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్‌గా నిలిచింది. అయితే.. ఈ సినిమా విజయంపై తనకు ముందుగానే నమ్మకం ఉందని చెబుతున్నారు చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - 9AM TOP NEWS
.
ప్రధాన వార్తలు@9AM