- amaravati padayatra : మార్మోగుతున్న అమరావతి రణన్నినాదం.. నేడు పాదయాత్ర సాగనుందిలా..
అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ.. రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా కొనసాగుతోంది. అమరావతి రణన్నినాదం.. నలుదిక్కులా మార్మోగుతోంది. ఇవాళ (ఆదివారం) ఏడో రోజు మహాపాదయాత్ర పర్చూరు నుంచి ప్రారంభం కానుంది.
- PAPIKONDALU BOATING: అలలపై షికారు.. నేటినుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం
గోదావరి నదిలో పాపికొండలు విహారయాత్ర నేటినుంచి పునఃప్రారంభించారు(Papikondalu boating start). సుదీర్ఘ విరామం తర్వాత ఈ సందడి మళ్లీ మొదలైంది(Boat services to Papikondalu to resume). గతంలో పలు ఘటనలు నేర్పిన పాఠంతో భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. రాజమహేంద్రవరంలో బోటింగ్‌ను మంత్రి అవంతి ప్రారంభించనున్నారు.
- MINISTER MEKAPATI GOUTHAMREDDY: ఏపీతో కలిసి పనిచేసేందుకు జపాన్ ఆసక్తి..
రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని జపాన్ ప్రతినిధులు కలిశారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు జపాన్ బృందం వెల్లడించింది.
- 'రోడ్డు వేయకపోతే చెప్పులతో కొట్టి చంపేస్తాం'- ఎమ్మెల్యేకు హెచ్చరిక
భాజపా ఎమ్మెల్యేకు ఓ మహిళ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. తమ గ్రామానికి వెంటనే రోడ్డు వేయించకపోతే.. చెప్పులతో కొట్టి చంపుతామని బెదిరించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
- 'భావి సవాళ్లకు యువతను సిద్ధం చేద్దాం'
భవిష్యత్తులో రానున్న సాంకేతికతలను ముందుగానే పసిగట్టి అన్ని విధాలుగా సన్నద్ధం చేయగలిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దగలమని 'యునిసెఫ్ జనరేషన్ అన్లిమిటెడ్'(Generation Unlimited Unicef) సీఈఓ కెవిన్ ఫ్రే అభిప్రాయపడ్డారు.ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా కెవిన్ ఫ్రే... ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఇవీ...
- కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు- 15 మంది దుర్మరణం
టోల్‌బూత్ వద్ద ఆగి ఉన్న కార్లపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మెక్సికోలో ఈ ప్రమాదం జరిగింది.
- ఐరోపా, మధ్య ఆసియా దేశాల్లో మళ్లీ కరోనా కల్లోలం
ఒకవైపు టీకాలు కనిపెట్టినా, కరోనా వైరస్ ఉత్పరివర్తనం శాస్త్రవేత్తలకు సవాలు విసరుతోంది. తాజాగా ఐరోపా(Coronavirus In Europe), మధ్య ఆసియాల్లోని సుమారు 53 దేశాల్లో(Coronavirus In World) మహమ్మారి విలయతాండవం తీవ్రంగా కలవరపెడుతోంది. నీ యూకే వేరియంట్‌గా వ్యవహరించే ఏవై.4.2 మాత్రం పలు దేశాలను హడలెత్తిస్తోంది. భారత్‌లోనూ ఈ వేరియంట్ 17 మందికి సోకినట్లు తేలింది.
- ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు
చాలా ఆరోగ్య పాలసీలు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. ఈ నేపథ్యంలో పాలసీలోని పరిమితులను అధిగమించేందుకు కాస్త ప్రీమియం ఎక్కువైనా సరే చెల్లించి అదనపు రైడర్లను తీసుకుంటే మేలని సూచిస్తున్నారు నిపుణులు.
- కివీస్ X అఫ్గాన్ పోరు: భారత అభిమానుల ఫన్నీ మీమ్స్..
ఆదివారం(నవంబర్ 7) న్యూజిలాండ్‌తో తలపడనుంది అఫ్గానిస్థాన్(NZ vs AFG T20). ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తేనే భారత్ సెమీస్‌కు చేరే అవకాశం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు నేడు జరగనున్న మ్యాచ్ గురించి ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. అవి కడుపుబ్బా నవిస్తున్నాయి. వాటిని చూసేద్దాం..
- ఆ పాత్రలు నేను చేయలేదని బాధేసింది: రమ్యకృష్ణ
'నరసింహ'(ramya krishnan krishna vamsi), 'అంతఃపురం' సినిమాలో సీనియర్ హీరోయిన్ సౌందర్య చేసిన పాత్రలను తాను చేయలేనందుకు బాధపడినట్లు గుర్తుచేసుకున్నారు సీనియర్ నటి రమ్యకృష్ణ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(ramya krishna queen web series in telugu) తనకు ఆదర్శమని చెప్పారు. దర్శకులు రాఘవేంద్రరావు, కె.ఎస్.రవికుమార్ తనకు బ్రేక్ ఇచ్చారని, వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని వెల్లడించారు.
TOP NEWS: ప్రధానవార్తలు @ 9AM - 9am top news
ప్రధానవార్తలు @ 9AM