ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7PM - ఏపీ ముఖ్యవార్తలు

.

7pm Top news
7pm Top news
author img

By

Published : Feb 22, 2022, 6:59 PM IST

  • 20 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. వెలుగులోకి దస్తగిరి వాంగ్మూలం!
    వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై దస్తగిరి... సీబీఐకి ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జీవో 217పై దుష్ప్రచారం సరికాదు - మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు
    జీవో 217పై దుష్ప్రచారం సరికాదన్నారు మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు. దళారుల దందాపై అధ్యయనం చేసి ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని.. ఈ జీవో మత్స్యకారుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • త్వరలో కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ
    ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై ఎవరూ కంగారుపడవద్దని.., వీలైనంత త్వరలో నియామకాలు పూర్తి చేస్తామని సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో కొత్తగా 244 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
    రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బజరంగ్​ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం
    కర్ణాటకలో జరిగిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్యకేసులో నిందితులందర్నీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి.. అరెస్టులు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎలక్షన్ డ్యూటీలో మళ్లీ మెరిసిన 'రీనా'..
    ఉత్తర్​ప్రదేశ్​ లోక్​సభ ఎన్నికల్లో మెరిసిన సోషల్ మీడియా​ స్టార్​ రీనా ద్వివేది మరోసారి ట్రెండీ లుక్​లో దర్శనమిచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమె చుట్టూ చేరిన పోలింగ్​ సిబ్బంది, జనం.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వామీజీపై రేపిస్ట్ ముద్ర.. మర్మాంగం కట్.. ఐదేళ్ల తర్వాత భారీ ట్విస్ట్
    స్వామీజీ అంగాన్ని కోసేసి, అత్యాచార యత్నం కేసు పెట్టిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన మహిళ అబద్ధపు కేసు పెట్టినట్లు కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కనుగొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'బుమ్రాను ఢీకొట్టేందుకు నేను రెడీ!'
    టీమ్​ఇండియా స్టార్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాను ఎదుర్కొనేందుకు తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు సింగపూర్​ ఆల్​రౌండర్ టిమ్​ డేవిడ్​. బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అతనిని ఎదుర్కొని తనను తాను పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు టిమ్​ చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఐపీఎల్​కు అందుబాటులో ఆసీస్​ స్టార్స్
    ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు లైన్​ క్లియర్ అయింది. తమ ప్లేయర్లకు నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) మంజూరు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ). పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • త్రివిక్రమ్​పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు.. వివాదం అందుకేనా?
    పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్​' రిలీజ్​కు​ సిద్ధంగా ఉన్న సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ పేరుతో ఓ ఆడియో విపరీతంగా వైరల్​ అవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్​పై బండ్ల తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.