ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 pm - andhrapradesh latest news

.

7pm_Bharat Topnews
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Jul 25, 2020, 7:00 PM IST

  • రాష్ట్రంలో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు
    రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో 7,813 కరోనా కేసులు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 88,671కి చేరింది. కొత్తగా.. మరో 52 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 985కి చేరింది. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • సీఎం దేవుడనే ఎంపీకి.. పక్క రాష్ట్రంలో చికిత్స ఎందుకు
    రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతల వల్లే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోందని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • 'అందని ద్రాక్షగా ఇసుక.. సామాన్యుడికి కలగా గృహనిర్మాణం'
    ఆంధ్రప్రదేశ్​లో ఇసుక ఒక అందని ద్రాక్షగా మారిపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అన్నారు. సామాన్యుడికి గృహ నిర్మాణం ఓ కలలా మిగిలిపోతోందన్న ఆయన.. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆవేదన చెందుతున్నారని ఆక్షేపించారు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • జోరువానను సైతం లెక్కచేయక.. కొండపైనున్న లేగదూడను రక్షించారు
    కొండ చరియల్లో నుంచి బయటకు రాలేక.. తల్లి ఆవు దగ్గరకు వెళ్లలేక విలవిలలాడుతున్న లేగ దూడను రాత్రివేళలో కుండపోతగా కురిసిన వర్షాన్ని లెక్క చేయకుండా 3 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • 'ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ విచారణ కష్టమే'
    కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టులో సాధారణ విచారణలను జరపడం సాధ్యపడదని జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల కమిటీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • రామమందిర భూమిపూజ ఏర్పాట్లపై యోగి సమీక్ష
    ఆగస్టు 5న రామమందిర భూమిపూజ నేపథ్యంలో అయోధ్యను సందర్శించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరీశీలించారు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • కరోనా కట్టడిలో విఫలమైనట్లు ఒప్పుకున్న ప్రధాని
    కరోనా మహమ్మారి కట్టడిలో విఫలమైనట్లు అంగీకరించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​. వైరస్​ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో తాము సమర్థంగా పని చేయలేకపోయామన్నారు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • 'పన్ను చట్టాల సరళీకరణే ప్రభుత్వ లక్ష్యం'
    ఆదాయపు పన్ను చట్టాలను మరింత సరళీకృతం చేసి.. పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • 'ఐపీఎల్​ క్రికెటర్లకు రోజూ కరోనా టెస్టు చేయాలి!'
    ఐపీఎల్​లో ఆడే ప్రతి ఒక్క క్రికెటర్​కు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని అభిప్రాయపడ్డాడు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ సహ యాజమాని నెస్ వాడియా. వీలైతే బయోసెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్​లు జరపాలని సూచించాడు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.
  • 'ఈ పరిస్థితుల్లో షూటింగ్​లు మంచిది కాదు'
    ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్​లు చేయడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వ్యాక్సిన్ వచ్చేవరకు నిస్సహాయతతో అంతా వేచి చూడాల్సిందేనని తెలిపారు. పూర్తి వివరాలకు ఈలింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.